లాయర్, ప్రొఫెసర్ గా హీరో రాజశేఖర్

Rajasekhar Plays Dual Role In His New Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Rajasekhar New Movie Dual Role,Actor Rajasekhar New Movie Updates,Rajasekhar Upcoming Movie Details,Rajasekhar Latest News 2019

PSV గరుడ వేగ మూవీ సక్సెస్ తో రాజ శేఖర్ సినిమాల జోరు పెంచారు. కల్కి మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఒక కొత్త అవతారాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలకు పెట్టింది పేరైన రాజశేఖర్ లాయర్, ప్రొఫెసర్ గా ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రసాద్ ల్యాబ్స్ అధినేత, నిర్మాత రమేష్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో రాజ శేఖర్ హీరోగా రాజ్ మాదిరాజు దర్శకత్వంలో కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రం లో జరిగిన ఇంటర్మీడియెట్ స్టూడెంట్స్ ఆత్మహత్యల నేపథ్యం లో ఈ మూవీ రూపొందనుంది. రాజ్ మాదిరాజు రాసిన బుక్ ప్రేరణ తో రూపొందనున్న ఈ మూవీ వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ఈ మూవీ లో రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 13 =