బ్రహ్మాస్త్ర మూవీలో ఆర్కియాలజిస్ట్ గా నాగార్జున

Nagarjuna Plays Archaeologists In Brahmastra Movie,Akkineni Nagarjuna In Brahmastra Movie, Brahmastra Movie Updates, Brahmastra Telugu Movie Latest News, latest telugu movies news, Nagarjuna Character In Brahmastra Telugu Movie, Nagarjuna Plays This Role In Brahmastra, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, అలియా భట్ జంటగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో ఫాంటసీ, యాక్షన్ అడ్వెంచర్ హిందీ మూవీ బ్రహ్మాస్త్ర రూపొందుతున్న విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. స్టార్ హీరో షారూఖ్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్రహ్మాస్త్ర మూవీలో నాగార్జున ఆర్కియాలజిస్ట్ గా నటిస్తున్నారు . స్టోరీ ప్రకారం ఒక పురాతన ఆలయం పునరుద్ధరించడానికి తన స్టూడెంట్స్ తో నాగార్జున వారణాసి వెళతారు. వారణాసి లో కాశీ విశ్వనాథ్ టెంపుల్, ది చెట్ ఫోర్ట్ ప్రాంతాలలో నాగార్జున పై కొన్ని సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించారు. ఈ భారీ చిత్రానికి ప్రీతమ్, స్టీల్ బంగ్లేజ్ , తనీష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + six =