`స‌రిలేరు నీకెవ్వ‌రు`కి అనిల్ రావిపూడి సెంటిమెంట్‌

వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్న యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఈ ఏడాది సంక్రాంతికి `ఎఫ్ 2`తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్… వ‌చ్చే సంవ‌త్స‌రం ముగ్గుల పండ‌క్కి `స‌రిలేరు నీకెవ్వ‌రు`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… `ఎఫ్ 2` ఏ తేదిన (జ‌న‌వ‌రి 12) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిందో… స‌రిగ్గా అదే రోజున `స‌రిలేరు నీకెవ్వ‌రు` కూడా రాబోతోంది. పైగా… రెండు చిత్రాల్లోనూ `దిల్‌` రాజు బ్రాండ్ ఉండ‌డం… దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత ద‌ర్శ‌కుడు కావ‌డం…. వంటి అంశాలు `స‌రిలేరు నీకెవ్వ‌రు`పై మ‌రింత పాజిటివ్ సెంటిమెంట్ ని పెంచుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మ‌రి… `పెద్దోడు` వెంక‌టేష్ కాంబినేష‌న్ లో ఈ ఏడాది జ‌న‌వ‌రి 12న బ్లాక్‌బ‌స్ట‌ర్ చూసిన అనిల్ రావిపూడి.. `చిన్నోడు` మ‌హేష్ బాబు కాంబోలోనూ వ‌చ్చే సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 12న సెన్సేష‌న‌ల్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 12 =