#RT66 ప్రారంభానికి ముహూర్తం ఖరారు

Ravi Teja New Movie Gets Launch Date,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ravi Teja New Movie,Ravi Teja Upcoming Movie Launch Date,Ravi Teja Latest Movie Launch,Ravi Teja New Film Launch

వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ ‘డిస్కోరాజా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సినిమాను తెరకెక్కిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాను లైన్ పెట్టాడు రవితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా #RT66 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. నవంబర్ 14వ తేదీన లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించనున్నారు.

కాగా ఠాగూర్ మధు నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది. బలుపు మూవీ లో రవితేజ కు జోడీ గా నటించిన శృతి హాసన్ ఆరు సంవత్సరాల తరువాత #RT66 మూవీ లో రవితేజ కు జోడీ గా నటిస్తుంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 2 =