మహేష్ బాబు ట్వీట్ కు కమల్ హాసన్ రీ ట్వీట్

Kamal Haasan Reweets To Mahesh Babu Tweet,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Kamal Haasan About Mahesh Babu Tweet,Mahesh Babu Latest Tweet,Mahesh Babu Latest News 2019

లెజండరీ యాక్టర్ కమల్ హాసన్ నవంబర్ 7వ తేదీ తో 65 సంవత్సరాలు పూర్తి చేసుకొన్నారు. కలత్తూర్ కన్నమ్మ తమిళ మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కోలీవుడ్ లో ప్రవేశించిన కమల్ హాసన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో 60 సంవత్సరాల సినీ కెరీర్ ను కంప్లీట్ చేసుకొన్నారు. కమల్ హాసన్ నటించిన అనేక తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. కమల్ హాసన్ నటుడే కాకుండా నిర్మాత, దర్శకుడు, సింగర్ కూడా. 60 సంవత్సరాల సినీ కెరీర్ కంప్లీట్ అయినా సందర్భంగా అభినందనలు తెలుపుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హ్యాపీ బర్త్ డే కమల్ హాసన్ సార్, చిత్ర పరిశ్రమకు మీరు అందించిన సేవలు అసాధారణమైనవి , సినీ కెరీర్ లో 60 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు అభినందనలు , ఇది నిజంగా స్ఫూర్తిని ఇచ్చే విషయం, మీరు హ్యాపీ గా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. థ్యాంక్యూ సో మచ్ మహేష్ గారు , మీరు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్ ప్రారంభించి సినీ ఫీల్డ్ లో ఎన్నో పెద్ద అడుగులు వేశారు, మీరు ఎల్లప్పుడూ వెరీ బెస్ట్ గా ఉండాలని కోరుకుంటున్నా అంటూ కమల్ హాసన్ రీ ట్వీట్ చేశారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =