యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌ట‌నాప్ర‌స్థానానికి 17 ఏళ్ళు

Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Prabhas Celebrates 17 Years of His Glorious Film Career,Young Rebel Star Prabhas Completes 17 Years Film Career,17 Years of Prabhas Film Career

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్… క్లాస్‌, మాస్ అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న ఈ త‌రం అగ్ర క‌థానాయ‌కుడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు న‌ట‌వార‌సుడిగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టినా… అన‌తికాలంలోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడీ హ్యాండ్స‌మ్ హీరో. చిత్ర‌చిత్ర‌ప్ర‌వ‌ర్థ‌మానంగా ఎదుగుతూ వచ్చిన ప్ర‌భాస్… ‘బాహుబలి’ సిరీస్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. అలాగే… అనిత‌ర‌సాధ్య‌మైన ట్రాక్ రికార్డుతో ముందుకు సాగుతున్నాడు. అలాంటి ప్రభాస్ న‌ట‌నాప్ర‌స్థానానికి బీజం వేసిన చిత్రం ‘ఈశ్వర్’.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2002 నవంబర్ 11న విడుదలైన ‘ఈశ్వర్’తో కథానాయకుడిగా కెరీర్‌ను ప్రారంభించిన ప్రభాస్… నేటితో 17 ఏళ్ళ చిత్ర‌ ప్ర‌యాణాన్ని పూర్తి చేసుకుంటున్నాడు. మున్ముందు… ప్రభాస్ మ‌రిన్ని వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌లు పోషిస్తూ…న‌టుడిగా ఉన్న‌త శిఖ‌రాలు చేరుకోవాల‌ని ఆకాంక్షిద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 7 =