నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి

Amitabh Bachchan Celebrates 50 Years Of Glorious Film Career,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Bollywood superstar Amitabh Bachchan completes 50 years,Legendary actor Amitabh Bachchan,Amitabh Bachchan 50 Years in Bollywood

లెజండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ చిత్ర సీమ లో ప్రవేశించి ఈ రోజు తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. KA అబ్బాస్ దర్శకత్వంలో రూపొందిన సాత్ హిందూస్థానీ మూవీ తో అమితాబ్ బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. సాత్ హిందూస్థానీ మూవీ 1969 నవంబర్ 7 వ తేదీ రిలీజయింది. ఆ మూవీ తో మోస్ట్ ప్రామిసింగ్ న్యూ కమర్ గా అమితాబ్ నేషనల్ అవార్డ్ అందుకున్నారు. సాత్ హిందూ స్థానీ మూవీ ఢిల్లీ లో రిలీజయిన కొన్ని నెలల తరువాత ముంబై లో రిలీజ్ కావడం విశేషం. సూపర్ హిట్ ఆనంద్ మూవీ తో అమితాబ్ ముంబై వాసులకు పరిచయమయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జంజీర్ , దీవార్, షోలే, డాన్, అగ్నిపథ్, అమర్ అక్బర్ ఆంథోనీ, ముకద్దర్ కా సికిందర్ వంటి సూపర్ హిట్ మూవీస్ తో అమితాబ్ యాంగ్రీ యంగ్ మాన్ గా పేరుపొందారు. అనేక బ్లాక్ బస్టర్ మూవీస్ లో వైవిథ్య భరిత పాత్రలు పోషించిన అమితాబ్ పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వంటి అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. బెస్ట్ యాక్టర్ గా నాలుగు నేషనల్ అవార్డ్స్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. 5 దశాబ్దాలుగా తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అమితాబ్ తెలుగు మూవీ సైరా నరసింహారెడ్డి మూవీ లో నటించడం విశేషం. కౌన్ బనేగా కరోడ్ పతి టివి షోతో ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 4 =