అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘బిగిల్’. తెలుగులో ‘విజిల్’ అనే పేరుతో రిలీజ్ చేశారు. ఇక ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటీకే ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇక్కడ 10 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా మొదటి వారానికి 8.93 షేర్ ను రాబట్టింది. ఇక పది రోజులకు గాను 10.09 కోట్లు రాబట్టింది. దీనితో ఈ సినిమా నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది. మరి మొదటివారం ముగిసేసరికి ఈ సినిమా ఏయే ఏరియాలో ఎంత రాబట్టిందో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదటి వారంలో ‘విజిల్’ రాబట్టిన కలెక్షన్స్
నైజాం – 2.70 కోట్లు
సీడెడ్ – 2.38 కోట్లు
నెల్లూరు – 0.39 కోట్లు
కృష్ణ – 0.56 కోట్లు
గుంటూరు – 0.92 కోట్లు
వైజాగ్ – 0.97 కోట్లు
ఈస్ట్ గోదావరి – 0.58 కోట్లు
వెస్ట్ గోదావరి – 0.43 కోట్లు
మొదటి వారానికి టోటల్ ఏపీ & టీస్ షేర్ – 8.93 కోట్లు
నైజాం – 3.14 కోట్లు
సీడెడ్ – 2.73 కోట్లు
నెల్లూరు – 0.44 కోట్లు
కృష్ణ – 0.54 కోట్లు
గుంటూరు – 1.02 కోట్లు
వైజాగ్ – 1.12 కోట్లు
ఈస్ట్ గోదావరి – 0.62 కోట్లు
వెస్ట్ గోదావరి – 0.48 కోట్లు
పది రోజుల్లో టోటల్ ఏపీ & టీస్ షేర్ – 10.9 కోట్లు
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: