ఒకే నెల‌లో రాశీఖ‌న్నా ట్రిపుల్ ధ‌మాకా

Triple Dhamaka For Raashi Khanna Fans,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Dhamaka for Raashi Khanna Fans,Actress Raashi Khanna Latest News,Raashi Khanna Upcoming Movie News

`శ్రీ‌నివాస క‌ళ్యాణం` త‌రువాత కోలీవుడ్‌పై దృష్టి సారించిన రాశీఖ‌న్నా… మ‌ళ్ళీ ఇప్పుడు వ‌రుస తెలుగు చిత్రాల‌తో సంద‌డి చేయ‌నుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… వీటిలో మూడు సినిమాలు ఒకే నెల‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఆ చిత్రాలే… `వెంకీమామ‌`, `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`, `ప్ర‌తి రోజూ పండ‌గే`.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాస్త వివ‌రాల్లోకి వెళితే… యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌కి జోడీగా రాశి న‌టించిన `వెంకీమామ‌` డిసెంబ‌ర్ లో రిలీజ్ కానుండ‌గా… యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి జంట‌గా న‌టిస్తున్న `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` కూడా అదే నెలలో తెర‌పైకి రానుంది. అలాగే `సుప్రీమ్‌` హీరో సాయితేజ్ స‌ర‌స‌న రాశి న‌టిస్తున్న `ప్ర‌తి రోజూ పండ‌గే` క్రిస్మ‌స్ సీజ‌న్‌లో డిసెంబ‌ర్ 20న సంద‌డి చేయ‌నుంది. మ‌రి… ఒకే నెల‌లో రాబోతున్న ఈ మూడు చిత్రాల‌తో రాశి ఏ స్థాయి విజ‌యాల‌ను అందుకుంటుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =