రష్మిక కొత్త పాలసీ

Rashmika Mandanna Brings A New Policy,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Indian 2 Movie Updates,Actress Rashmika Mandanna New Policy,Rashmika Mandanna Movie Latest News

సూపర్ హిట్ మూవీ ఛలో తో టాలీవుడ్ కు పరిచయమైన రష్మిక , బ్లాక్ బస్టర్ గీత గోవిందం మూవీ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగి, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న నితిన్ భీష్మ, సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు , కార్తీ తమిళ మూవీ సుల్తాన్ మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అల్లుఅర్జున్ 20 మూవీ కి రష్మిక కమిట్ అయ్యారు. పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సెలక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుంటున్న రష్మిక ,తనకు రెమ్యూనరేషన్ కన్నా స్క్రిప్ట్ ముఖ్యమంటున్నారు. మూవీ లో తన క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉన్న స్క్రిప్ట్స్ ను ఓకే చేస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు , హీరో నాగచైతన్య తో రూపొందించే న్యూ లవ్ స్టోరీ మూవీ కి రష్మిక ను సంప్రదించగా బౌండ్ స్క్రిప్ట్ ను డిమాండ్ చేసినట్టు సమాచారం. తాను అంగీకరించే కొత్త మూవీస్ అన్నిటికీ సేమ్ పాలసీ ని రష్మిక మెయింటైన్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 11 =