చిన్నారి అభిమాని మృతి- బాలకృష్ణ ఎమోషనల్ మెసేజ్

Balakrishna Emotional Message About His Fan Demise,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Balakrishna Emotional Message,Balakrishna About Gokul Krishna Child Artist,Gokul Krishna Demise

బాలకృష్ణ డైలాగ్స్ తో అలరించి.. తన డైలాగ్స్ తో హావభావాలతో అందరిని ఆకట్టుకున్నాడు బుల్లితెర నటుడు గోకుల్. స్వతహాగా బాలకృష్ణ అభిమాని అయిన ఈ బుడ్డడికి బాలకృష్ణ డైలాగ్స్ చెప్పడం అంటే ఇష్టం. అయితే దురదృష్టం ఏంటంటే గోకుల్ మృతి చెందాడు. గత కొన్ని రోజులుగా గోకుల్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న గోకుల్ ను తల్లిదండ్రులు బెంగుళూరులోని ఓ ఆసపత్రికి తీసుకెళ్లి అక్కడ చికిత్స చేయిస్తుండగా అక్కడ చికిత్స పొందుతూ గోకుల్ గురువారం రాత్రి మరణించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తన చిన్నారి అభిమాని మృతిపై బాలయ్య స్పందించి ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఓ సందేశాన్ని కూడా అభిమానులతో మంచుకున్నారు. ‘అభిమానుల కంటే మాకు ఏదీ విలువైనది లేదు. నేనంటే ప్రాణం ఇచ్చే చిన్నారి ఈ రోజు ప్రాణాలతో లేడనే నిజం నన్ను కలచివేసింది. అతడు డైలుగులు చెప్పే విదానం..హావభావాలు నాకు ఎంతో ముచ్చట కలిగించాయి. ఎంత భవిష్యత్తు ఉన్న గోకుల్ చిన్న వయసులోనే మరణించడం బాధని కలిగించే విషయం…గోకుల్ కుటుంబ సభ్యులకు నా ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నా బాలయ్య లేఖలో పేర్కొన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =