తుపాకి రాముడు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

Tupaki Ramudu Movie Pre Release Event Date Locked,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Tupaki Ramudu Movie Pre Release Event,Tupaki Ramudu Pre Release Event Date,Bithiri Sathi Tupaki Ramudu Telugu Movie

తన డైలాగ్స్ తో , మేనరిజం తో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకున్న బిత్తిరి సత్తి ఇప్పుడు టాలీవుడ్ కు హీరోగా పరిచయమవుతున్నారు. రసమయి ఫిల్మ్స్ బ్యానర్ పై బుల్లితెర నటుడు బిత్తిరి సత్తి హీరోగా టి.ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ మూవీ తుపాకి రాముడు అక్టోబర్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రియా, RS నందా, గౌతంరాజు, రవి ఆదేశ్ ముఖ్య పాత్రలలో నటించారు. టి.ప్రభాకర్
సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రసమయి బాలకిషన్ నిర్మాణ సారథ్యం లో రూపొందిన తుపాకి రాముడు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 20వ తేదీ JRC కన్వెన్షన్, ఫిల్మ్ నగర్, హైదరాబాద్ లో జరుగనుంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ రిలీజ్ చేసిన తుపాకి రాముడు మూవీమోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యూనివర్సల్ కథాంశం తో రూపొందిన తుపాకి రాముడు మూవీ అన్నివర్గాల ప్రేక్షకులను అలరించనుందని, బిత్తిరి సత్తి ని ఒక వైవిధ్య కోణం లో ఆవిష్కరిస్తున్నామని దర్శకుడు ప్రభాకర్ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 5 =