శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి వరుస బ్లాక్ బస్టర్లతో అతి తక్కువ కాలంలోనే తమకంటూ టాప్ ప్రొడక్షన్ సంస్థగా ఎదిగింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఇక ఆ తర్వాత సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోనీ, ‘డియర్ కామ్రేడ్’ మూవీతో చిత్రాల రూపంలో వరుస ప్లాపుల ఎదురయ్యాయి. అయినా కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్. అంతే కాదు ఒక పక్క పెద్ద పెద్ద సినిమాలు చేస్తూనే మరో పక్క కొత్ కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ చిన్న సినిమాలను కూడా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా న్యూ టాలెంటెడ్ ఆర్టిస్ట్ లతో చేస్తోన్న న్యూ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ‘మత్తు వదరలారా’. కాగా తాజాగా ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ పోస్టర్ ను అధికారికంగా రిలీజ్ చేశారు. డిఫరెంఈ ట్ గా ఉన్న పోస్టర్ వినూత్నంగా ఆకట్టుకునే విధంగా ఉంది. పోస్టర్ లో ఖైదీ సినిమాలోని మెగాస్టార్ గెటప్ ను, అలాగే సూపర్ మ్యాన్ గెటప్ లో ఉన్న ఫోటోలు వున్నాయి. మరి పోస్టర్ ను బట్టి చూస్తుంటే సినిమా వైవిధ్యంగానే ఉండేలా కనిపిస్తుంది. ఈ సినిమాలో నటించే నటీనటులు గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి చూద్దాం ఈ సినిమా హిట్ తెచ్చిపెడుతుందో..? లేదో..?
Mythri Movie Makers and Clap Entertainment are happy to bring a very new age film #MathuVadalara with a team full of debutants.. First Look & More Details Soon.. 😎 pic.twitter.com/dPS2CdweTR
— Mythri Movie Makers (@MythriOfficial) October 17, 2019
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: