మిస్ ఇండియా మూవీ సాంగ్ టీజర్ రిలీజ్

Miss India Movie Song Teaser Out Now,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Miss India Movie Song Teaser,Miss India Movie Songs,Miss India Telugu Movie Songs,Miss India Songs

మహేష్ S కోనేరు నిర్మాణ సారథ్యం లో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నరేంద్ర నాథ్ దర్శకత్వంలో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ హీరోయిన్ గా మిస్ ఇండియా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, భానుశ్రీ మెహ్రా, సుమంత్, పూజిత పొన్నాడ, కమల్ కామరాజ్, నదియా ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ S మ్యూజిక్ అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మిస్ ఇండియా మూవీ 45రోజుల లాంగ్ షూటింగ్ షెడ్యూల్ యూరప్ లో జరుపుకుంది. యూరప్ లో హీరోయిన్ కీర్తి సురేష్ పై చిత్రీకరించిన ఒక టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది . ఆ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ రోజు కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఆ టీజర్ లో కీర్తి సురేష్ క్యూట్ గా కనిపించారు. బిహైండ్ ది సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 13 =