రజినీ సినిమాలో ‘మహానటి’..?

Keerthy Suresh in Rajinikanth New Movie,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Actress Keerthy Suresh Next with Rajinikanth,Rajinikanth New Movie Updates,Keerthy Suresh Latest News 2019

తెలుగుతో పాటు తమిళ్, హిందీ ఎలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది కీర్తిసురేష్. ఇక ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా తను నటిస్తున్న సినిమాలకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ ఇచ్చారు. కుకునూర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చెయ్యగా.. ఈశ్వ‌ర్ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న తమిళ్ సినిమా టైటిల్ ‘పెంగ్విన్’ ను రిలీజ్ చేశారు. దానితో పాటు.. ‘మిస్ ఇండియా’ నుండి సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ భామ మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తుంది. అదేంటంటే తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. శివ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కీర్తి ను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానున్నట్టు సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − eight =