మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయ‌నున్న సుకుమార్‌?

Sukumar And Chiranjeevi Project On Cards?,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Sukumar And Chiranjeevi Project Details,Sukumar New Movie with Megastar Chiranjeevi,Chiranjeevi Latest News

‘లూసిఫర్’… కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ కథానాయకుడిగా న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ తెరకెక్కించిన భారీ బ‌డ్జెట్‌ మలయాళ చిత్రం. మాలీవుడ్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిల‌చిన ఈ యాక్ష‌న్ డ్రామా… త్వ‌ర‌లో తెలుగునాట‌ రీమేక్ కానుంది. `లూసిఫ‌ర్‌` రీమేక్ హ‌క్కుల‌ను మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సొంతం చేసుకోగా…. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్నార‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు.. ఈ చిత్రానికి బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించనున్నాడని వార్త‌లు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్ధంలో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి. మ‌రి… ఇప్ప‌టికే మెగా కాంపౌండ్ హీరోలైన రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో ఘ‌న‌విజ‌యాలు అందుకున్న సుకుమార్‌… చిరంజీవితోనూ ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేస్తాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 4 =