వరుణ్ తేజ్ కొత్త మూవీ ప్రారంభం

Varun Tej New Movie Under Kiran Korrapati Direction Begins,Latest Telugu Movie News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Varun Tej New Movie Updates,Varun Tej New Movie with Kiran Korrapati Direction,Varun Tej Upcoming Movie News 2019

సక్సెస్ ఫుల్ మూవీస్ F2, గద్దలకొండ గణేష్ లతో ప్రేక్షకులను అలరించిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో అలరించనున్నారు. హీరో వరుణ్ తేజ్ ఈ మూవీ లో బాక్సర్ గా నటిస్తున్నారు . US లో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకున్న విషయం తెలిసిందే. థమన్ SS సంగీతం అందిస్తున్నారు.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్ , బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించే యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ఈ రోజు హైదరాబాద్ లో పూజ కార్యక్రమాలు జరుపుకొంది . ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుంది. నిర్మాత అల్లు అరవింద్ తనయుడు వెంకటేష్ (బాబీ ) ఈ మూవీ తో నిర్మాతగా
టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here