‘వెంకీమామ’ కోసం వెంకీ, చైతూ అద‌ర‌గొట్టే స్టెప్పులు

Venky Mama To Have A Highlight Song?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Venky Mama Movie Updates,Venky Mama Telugu Movie Latest News,Highlight Song In Venky Mama Movie

విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. పాయ‌ల్ రాజ్‌పుత్, రాశీఖ‌న్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ హిలేరియ‌స్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌ను కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) తెరకెక్కిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక పాట మినహా చిత్రీక‌ర‌ణ‌ మొత్తం పూర్తయిందని… నేటి (అక్టోబర్ 6) నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ గీతానికి సంబంధించిన చిత్రీక‌ర‌ణ‌ మొద‌ల‌వుతుంద‌ని స‌మాచారం. వెంకీ, చైతూ, పాయ‌ల్ రాజ్‌పుత్‌, రాశీఖ‌న్నాపై చిత్రీక‌రించే ఈ స్పెష‌ల్ సాంగ్‌లో… వెంకీ, చైతూ వేసే స్టెప్పులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని టాక్‌. డి.సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘వెంకీమామ’కి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల తేదీపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − one =