నిశ్శబ్ధం మూవీ అప్ డేట్ కై ట్వీట్స్

Nishabdham Movie Latest Update is Sending Fans into Frenzy,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Nishabdham Movie Latest Update,Nishabdham Telugu Movie News,Nishabdham Movie

స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై రూపొందిన నిశ్శబ్ధం మూవీ పూర్తిగా US లో షూటింగ్ జరుపుకుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల, మైకేల్ మ్యాడ్సన్ ముఖ్య పాత్రలలో నటించారు. నిశ్శబ్ధం మూవీ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది.
తెలుగు లో నిశ్శబ్దం, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిశ్శబ్ధం మూవీలో అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించారు. నిశ్శబ్ధం మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి. చాలా రోజులుగా ఈ మూవీ అప్ డేట్ లేకపోవడం తో అనుష్క ఫ్యాన్స్ ట్వీట్స్ వర్షం కురిపించారు. వెయిటింగ్ ఫర్ అప్ డేట్, వెయిటింగ్ ఫర్ టీజర్, సైరా మూవీ లో అనుష్క ను చూసిన తరువాత నిశ్శబ్దం మూవీ లో అనుష్కను చూడకుండా ఉండలేము, టీజర్, ట్రైలర్, రిలీజ్ డేట్ మూవీ కి సంబంధించిన ఏ విషయాన్నైనా తెలియజేయండి, మూవీ అప్ డేట్ కై వినయపూర్వక రిక్వెస్ట్ అంటూ ట్వీట్స్ చేశారు. నిశ్శబ్దం మూవీ అప్ డేట్ త్వరలోనే భారీ ఎత్తున రాబోతుందని, తమ డైరెక్టర్ గురించి నిశ్శబ్దంగా ఉన్నామని వెయిట్ చేయండి త్వరలోనే మీ ముందుకు రానున్నామని నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − six =