చాణక్య మూవీ సెన్సార్ పూర్తి

AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తిరు సుబ్రమణ్యం దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా రూపొందిన స్పై థ్రిల్లర్ చాణక్య మూవీ 5వ తేదీ రిలీజ్ కానుంది. మెహరీన్ , జరీన్ ఖాన్ కథానాయికలు. బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ చాణక్య మూవీ తో టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చాణక్య మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ప్రేక్షక అభిమానులను ఆకట్టుకొన్నాయి. ఈ మూవీ తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొంది. U /A సర్టిటిఫికేట్ ను సెన్సార్ బోర్డ్ జారీ చేసింది. రాజస్థాన్ రాష్ట్రం లో చిత్రీకరణ జరుపుకున్న యాక్షన్ సీన్స్ చాణక్య మూవీ లో హై లెట్ గా ఉన్నాయని సమాచారం. ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కై ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =