మెగాస్టార్ చిరంజీవి ‘మాస్టర్’కు 22 ఏళ్ళు

22 Years For Megastar Chiranjeevi Master Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Master Movie Updates,Master Telugu Movie Latest News,Master Movie Completes 22 Years,Megastar Chiranjeevi Master Telugu Movie Completed 22 Years,#Master

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో ‘మాస్టర్’ ఒకటి. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరుకి జోడిగా సాక్షి శివానంద్, రోషిణి నటించగా పునీత్ ఇస్సార్, సత్యప్రకాష్, విజయ్ కుమార్, వేణుమాధవ్, శివాజీ, బండ్ల గణేష్, తిరుపతి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దేవా సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. “తమ్ముడు అరె తమ్ముడూ” (చిరంజీవి పాడిన తొలి పాట), “తిలోత్తమా”, “బావున్నారా”, “ఇంటిలోకి వెల్కమ్ అంటూ”, “బి.ఎస్.సి.అయినా”… ఇలా అన్ని పాటలు ప్రేక్షకులను అలరించాయి. 1997 అక్టోబర్ 3న విడుదలై విజయం సాధించిన ‘మాస్టర్’… నేటితో 22 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 7 =