తెలుగు దేశం పార్టీ మాజీ MP శివ ప్రసాద్ ఇక లేరు

Ex TDP MP and Actor Siva Prasad is No More, Latest Telugu Movies News, Senior Actor And Former TDP MP Siva Prasad Demise News, Senior Actor And Former TDP MP Siva Prasad Is No More, Senior Actor And Former TDP MP Siva Prasad Latest News, Senior Actor And Former TDP MP Siva Prasad Passes Way, Telugu Film News 2019, Telugu Filmnagar

తెలుగు దేశం పార్టీ మాజీ MP శివ ప్రసాద్ మూత్ర పిండాల వ్యాధికి చెన్నై అపోలోహాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈ రోజు మృతిచెందారు. 1951 సంవత్సరం చిత్తూరు జిల్లా పొట్టిపల్లి లో జన్మించిన శివప్రసాద్ సినీఫీల్డ్ లో కమెడియన్ గా పలు మూవీస్ లో నటించారు. 4 మూవీస్ కు దర్శకత్వం వహించారు. శివప్రసాద్ , తాను దర్శకత్వం వహించిన ప్రేమ తపస్సు మూవీ ద్వారా ప్రముఖ హీరోయిన్ రోజా ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.

2009 , 2014 సంవత్సరాల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున చిత్తూరు నుండి MP గా గెలిచారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకు నిరసన తెలిపినందుకు శివ ప్రసాద్ పార్లమెంట్ నుండి సస్పెండ్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కై BR అంబేడ్కర్, MG రామచంద్రన్, కరుణానిధి, హిట్లర్, రాజా హరిశ్చంద్ర, పరశురాముడు, రావణాసురుడు వంటి వేషాలతో BJP పై నిరసన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here