దసరాకు బాలకృష్ణ సినిమా టీజర్..?

Balakrishna New Movie Teaser To Release For Dussehra,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Balakrishna New Movie Updates,Balakrishna Upcoming Movie Latest News,Balakrishna Next Film Updates,Balakrishna Next Project Details,Balakrishna New Movie Teaser Release Date

`జై సింహా` త‌రువాత బాల‌కృష్ణ‌, కె.య‌స్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మ‌రోవైపు డ‌బ్బింగ్ వ‌ర్క్ కూడా మొద‌లుపెట్టినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే బాల‌కృష్ణ త‌న పాత్ర‌కి డ‌బ్బింగ్ చెప్ప‌డం ప్రారంభించారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా మరో వార్త వినిపిస్తుంది. ఈ సినిమా టీజర్ ను దసరాకు రిలీజ్ చేయనున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

కాగా ఈ సినిమాలో బాల‌య్య‌కి జోడీగా వేదిక‌, సోనాల్ చౌహాన్ న‌టిస్తుండ‌గా… కీల‌క పాత్ర‌ల్లో భూమికా చావ్లా, జ‌య‌సుధ‌, ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తున్నారు. హ్యాపీ మూవీస్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను ఈ ఏడాది చివ‌ర‌లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − twelve =