సీనియర్ ప్రొడ్యూసర్ KS రామారావు సమర్పణ లో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా క్రాంతి మాధవ్ దర్శకత్వం లో రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ రూపొందుతుంది. రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ ట్రెసా కథానాయికలు. గోపిసుందర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ లో విజయ్ దేవరకొండ 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటించడం విశేషం. కాలేజ్ స్టూడెంట్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్, బైక్ రేసర్, మధ్యతరగతి వ్యక్తి గా ప్రేక్షకులను విజయ్ అలరించనున్నారు. టైటిల్ వెరైటీ గా ఉండి ప్రేక్షకులలో ఈ మూవీ పై ఆసక్తి కలిగేలా చేసింది. ఈ మూవీ ఘనవిజయం సాధిస్తుందని విజయ్ దేవరకొండ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: