టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న `వెంకీమామ‌`

Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Venky Mama Completed Talkie Part, Venky Mama Movie Shooting Latest News, Venky Mama Movie Talkie Part Wrapped Up, Venky Mama Movie Updates, Venky Mama Telugu Movie Latest News, Venky Mama Telugu Movie Shooting News

రియ‌ల్‌లైఫ్‌లో మేన‌మామ‌, మేన‌ల్లుడైన విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య రీల్ లైఫ్‌లోనూ అవే పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం `వెంకీమామ‌`. వెంకీకి జోడీగా పాయ‌ల్ రాజ్‌పుత్‌, చైతుకి జంట‌గా రాశీఖ‌న్నా న‌టిస్తున్న ఈ సినిమాకి కె.య‌స్ ర‌వీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డి.సురేష్ బాబు, టీజీ విశ్వ‌ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… `వెంకీమామ‌`కి సంబంధించిన టాకీ పార్ట్ పూర్త‌య్యింద‌ని, కేవ‌లం ఒక పాట షూట్ మాత్ర‌మే బ్యాల‌న్స్ ఉంద‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ఆ గీతాన్ని చిత్రీక‌రించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. కాగా… దీపావ‌ళి కానుక‌గా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. త‌మ‌న్ సంగీత‌మందిస్తున్న ఈ సినిమాపై అక్కినేని, ద‌గ్గుబాటి అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =