‘వాల్మీకి’ లుక్ కు చిరు ఐకానిక్ మూవీలో లుక్ ఇన్స్పిరేషన్..!

Varun Tej About His Inspiration For Valmiki Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Valmiki Movie Updates,Valmiki Telugu Movie Latest News,Chiru look in his iconic film inspires Varun Tej look in Valmiki,#Valmiki,Chiranjeevi Look in his iconic film inspires Varun Tej look in Valmiki Telugu Movie

హరీష్ శంకర్ దర్శకత్యంలో వాల్మీకి సినిమా మరో కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తండా’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ వరుణ్ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వరుణ్ తేజ్ రెండు షేడ్స్ తో కనిపించనున్నాడు. ఇక ఫుల్ గడ్డంతో ఉన్న వరుణ్ లుక్ కు అయితే అందరూ ఫిదా ఐపోతున్నారు. మరో లుక్ లో క్లీన్ షేవ్ లుక్ లో కనిపిస్తాడు. ఇక ఈ లుక్ కు ఎవరు ఇన్స్పిరేషనో చెప్పాడు వరుణ్ తేజ్. చిరంజీవి ఐకానిక్ మూవీ పునాది రాళ్లు సినిమా లోని చిరంజీవి లుక్కే ఇన్స్పిరేషన్ అని చెప్పాడు వరుణ్. మరి చూద్దాం వరుణ్ ఎంత వరకు ఆకట్టుకుంటాడో ఈ లుక్స్ తో.

కాగామృణాళిని, పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో త‌మిళ న‌టుడు అధ‌ర్వ మురళి కీలక పాత్రను పోషిస్తున్నాడు. 14రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. మరి ఎఫ్ 2 తో మంచి కమర్షియల్ సక్సస్ అందుకున్న ఈ మెగా హీరో వాల్మీకి గనక అందరు అనుకున్నట్లు బ్లాక్ బస్టర్ అయితే కెరీర్ గ్రాఫ్ ఎక్కడికో వెల్లడం ఖాయం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =