`బందోబ‌స్త్‌` నిడివి వివ‌రాలు…

Bandobast Movie Run Time Locked, Bandobast Movie Updates, Bandobast Telugu Movie Latest News, Latest Telugu Movies News, Suriya Bandobast Movie Run-Time Locked, Suriya Bandobast Telugu Movie Run Time, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

`వీడొక్క‌డే`, `బ్ర‌ద‌ర్స్‌` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత కోలీవుడ్ స్టార్ సూర్య‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ కేవీ ఆనంద్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా `బందోబ‌స్త్‌`. మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్ లాల్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో ఆర్య‌, సాయేషా, బొమ‌న్ ఇరాని ఇత‌ర ముఖ్య భూమిక‌ల‌ను పోషించారు. హేరిస్ జైరాజ్ స్వ‌రాలు అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… `బందోబ‌స్త్‌`కి సంబంధించిన సెన్సార్ కార్య‌క్ర‌మాలు తాజాగా పూర్త‌య్యాయి. సెన్సార్ క‌మిటీ ఈ సినిమాకి `యు/ఎ` స‌ర్టిఫికేట్ జారీ చేసింది. కాగా… 2 గంట‌ల 45 నిమిషాల నిడివితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నెల 20న విడుద‌ల కానున్న `బందోబ‌స్త్‌`పై మంచి అంచ‌నాలే ఉన్నాయి. మ‌రి… గ‌త చిత్రాల‌తో మురిపించిన సూర్య‌, కేవీ ఆనంద్‌… `బందోబ‌స్త్‌`తో హ్యాట్రిక్ సొంతం చేసుకుంటారేమో చూద్దాం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + one =