’90ML’ టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

90ML Teaser Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,90ML Movie Updates,90ML Telugu Movie Latest News,90ML Movie Teaser,90ML Telugu Movie Teaser,90ML Movie Teaser Release Date Fixed,90ML Telugu Movie Teaser Release Date Confirmed,#90MLTeaser

శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ’90ML’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా టీజర్ రిలీజ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 21వ తేదీన ఉదయం 10.35 నిమిషాలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

Our certified Authorized Drinker @ActorKartikeya is ready to fill your glasses to #90ML 🍻#90MLTeaser out on Sept 21st @ 10:35AM🍺#Kartikeyas90MLTeaser@kartikeyas90ml@Shekhar_Dreamz @anuprubens #JYuvraj @SrSekkhar @kcwoffl pic.twitter.com/IzsHjrBHWG

కాగా కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాను కూడా ‘ఆర్ ఎక్స్100’ సినిమాను నిర్మించిన అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మొదటి సినిమా ‘ఆర్ ఎక్స్ 100’ తో మంచి హిట్ కొట్టిన కార్తికేయ హిప్పితో కాస్త వెనుకపడి గుణ 369 తో మరోసారి ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమాలోని విలన్ పాత్ర కూడా కార్తికేయకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మరి ఈ సినిమాతో కార్తికేయ మళ్ళీ హిట్ కొడతాడేమో చూద్దాం..!

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 16 =