మల్టీ స్టారర్ మూవీస్ లో నాగ చైతన్య

Naga Chaitanya To Act In A Multi-Starrer,Telugu Film News 2019, Telugu Filmnagar,Tollywood Cinema Updates,Naga Chaitanya Multi-Starrer Movie,Naga Chaitanya Next Upcoming Multi-Starrer,Naga Chaitanya Latest News,Naga Chaitanya New Movie Details

సూపర్ హిట్ మజిలీ మూవీ తరువాత నాగచైతన్య, KS రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ మూవీ వెంకీ మామ లో విక్టరీ వెంకటేష్ తో కలసి నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకీ మామ మూవీ లో నాగ చైతన్య తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకొని, దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. బ్లాక్ బస్టర్ ఫిదా మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఒక ప్రేమ కథ రూపొందుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కింగ్ నాగార్జున, నాగచైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న మల్టీ స్టారర్ బంగార్రాజు మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ మూవీ షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కానుంది. RX 100 వంటి సూపర్ హిట్ మూవీ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం లో నాగచైతన్య హీరోగా రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్ మహాసముద్రం మూవీ కూడా మల్టీ స్టారర్ మూవీయే. హీరో నాగ చైతన్య తో పాటు మరో యంగ్ హీరో కూడా నటించనున్నారు. నాగ చైతన్య నటించే మూవీస్ లో ఎక్కువ శాతం మల్టీ స్టారర్ మూవీస్ ఉండటం విశేషం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 1 =