అల .. వైకుంఠపురము లో.. గ్లామరస్ పాత్ర

Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Nivetha Pethuraj about Her Role In Ala Vaikuntapuramlo , Ala Vaikuntapuramlo , Ala Vaikuntapuramlo Movie Latest News, Nivetha Pethuraj Role in Ala Vaikuntapuramlo , Nivetha Pethuraj Ropped an Interesting Role , Nivetha Pethuraj

మెంటల్ మదిలో వంటి సక్సెస్ ఫుల్ మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయిన నివేత పేతురాజ్ నటించిన చిత్రలహరి, బ్రోచేవారెవరురా మూవీస్ విజయం సాధించాయి. నివేత నటించిన 4 తమిళ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న అల .. వైకుంఠపురము లో… మూవీ షూటింగ్ లో నివేత పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల .. వైకుంఠపురము లో.. మూవీ లో తన క్యారెక్టర్ గురించి నివేత వెల్లడించారు. ఈ మూవీ లో గ్లామరస్ పాత్రలో నటిస్తున్నానని, స్క్రిప్ట్ డిమాండ్ తో అలా నటించానని, ఇప్పటి వరకు తాను నటించిన తెలుగు, తమిళ చిత్రాలలో గ్లామరస్ గా కనిపించే అవసరం రాలేదని, గ్లామర్ విషయంలో పట్టింపులు లేవని, కథ కు అవసరమైతే గ్లామరస్ గా కనిపించడం తప్పుకాదని ఒక ఇంటర్వ్యూ లో నివేత తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =