గ్యాంగ్ లీడర్ మూవీ లేటెస్ట్ కలెక్షన్స్

Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Gang Leader 1st Day Collections, Gang Leader 1st Day Area Wise Collections, Collections of Gang Leader Movie, Gang Leader Movie Latest News, Gang Leader first day box office collections

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా రివేంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా గ్యాంగ్ లీడర్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో హీరో నాని కామెడీ టైమింగ్ తో పాటు ఎమోషన్ లు… ట్విస్టులు అని ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినట్టు తెలుస్తోంది. మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో మంచి కలెక్షన్స్ రాబట్టేలానే కనిపిస్తుంది. మరి నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

13/9/19 వైజాగ్ నూన్ షో కలెక్షన్స్
ఎస్ వెంకటేశ్వర (మార్షల్) – 7941
వెంకటేశ్వర (పహిల్వాన్) – 6146
లీలామహల్ (గ్యాంగ్ లీడర్) – ఫుల్
జ్యోతి (పహిల్వాన్) – 9550
కిన్నెర (గ్యాంగ్ లీడర్) – ఫుల్
రామ (గ్యాంగ్ లీడర్) – ఫుల్
శ్రీకన్య (గ్యాంగ్ లీడర్) – ఫుల్

గోపాలపట్నం
సుకన్య (పహిల్వాన్) – 4086
సౌజన్య (మార్షల్) – 2357
మౌర్య (గ్యాంగ్ లీడర్) – 42483(ఫుల్)

అనకాపల్లి
రాజా (గ్యాంగ్ లీడర్) – 46.493 (ఫుల్)
రామచంద్ర (మార్షల్) – 4103
సత్యనారాయణ స్క్రీన్ 1 (పహిల్వాన్) – 4457
వెంకటేశ్వర (గ్యాంగ్ లీడర్) – 38.444 (ఫుల్ )

నరసన్నపేట
పహిల్వాన్ – 7663
గ్యాంగ్ లీడర్ – 43720
మార్షల్ – 3802

పలాస
అన్నపూర్ణ (పహిల్వాన్) – 2314
గ్యాంగ్ లీడర్ – 50166

ఆర్టీసీ క్రాస్ రోడ్స్
సుదర్శన్ 35 (సాహో) – 27,045
దేవి 70 (మార్షల్) – 10,524
సంధ్య 70 (గ్యాంగ్ లీడర్) – ఫుల్
సంధ్య 35 (రాక్షసుడు) – 3,341
శాంతి (పహిల్వాన్) – 12,028
తారకరామ (గ్యాంగ్ లీడర్) – 23,187

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 3 =