ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ మూడో సినిమా ప్రకటన..!

Ajay Bhupathi Confirms His Next Venture, Ajay Bhupathi Latest Film Updates, Ajay Bhupathi New Movie News, Ajay Bhupathi Next Film Updates, Latest Telugu Movies News, RX 100 Director Ajay Bhupathi Third Movie Announced, RX 100 Director Ajay Bhupathi Upcoming Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ హిట్ కొట్టాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఇక ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత రవితేజ తో మహాసముద్రం సినిమా తెరెకెక్కించనున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. రీసెంట్ గా ఈ సినిమా కూడా ఆగిపోయినట్టు తెలుస్తుంది. పూర్తి స్క్రిప్ట్‌ను అందించకపోవడంతోనే రవితేజా అజయ్ స్క్రిప్ట్‌ను రిజక్ట్ చేసాడట. ఆ తర్వాత నాగచైతన్య పేరు తెరపైకి వచ్చింది. ఇక రెండో సినిమాపై క్లారిటీ రాకముందే.. మూడో సినిమాపై క్లారిటీ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా తన మూడో సినిమా గురించి అప్ డేట్ ఇచ్చారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై అజయ్ భూమితో మూడో సినిమా చేపిస్తున్నట్టు ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా పరకటించారు. మరి అజయ్ భూపతి చిత్రంలో నటించనున్న హీరో ఎవరు అనేది మాత్రం ఇంకా సస్పెన్సే. ఓ సెన్సేషనల్ స్టార్ హీరో నటించబోతున్నారు అని హింట్ ఇచ్చారు కానీ, ఆయనెవరో మాత్రం ఇంకా చెప్పలేదు. మరి దీనిపై ఎప్పడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =