NANI’S గ్యాంగ్ లీడర్ సెన్సార్ పూర్తి

Nani Gang Leader Movie Censor Report,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Gang Leader Movie Updates,Gang Leader Telugu Movie Latest News,Naturral Star Nani Gang Leader Movie Completed Censor Formalities,Gang Leader Movie Censor Verdict

విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ NANI’S గ్యాంగ్ లీడర్ మూవీ సెప్టెంబర్ 13వ తేదీ రిలీజ్ కానుంది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక కాగా హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు. లక్ష్మి , శరణ్య, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, రఘుబాబు ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సెప్టెంబర్ 10వ తేదీ NANI’S గ్యాంగ్ లీడర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో గ్రాండ్ గా జరిగింది.ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. జెర్సీ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తరువాత హీరో నాని నటించిన NANI’S గ్యాంగ్ లీడర్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. NANI’S గ్యాంగ్ లీడర్ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ ఈ రోజు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీ కి UA
సర్టిఫికేట్ జారీ చేసింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =