డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ?

2019 Latest Telugu Film News, Vijay Deverakonda Role Revealed In Fighter, Vijay Deverakonda Upcoming Movie, Vijay Deverakonda Latest Movie News, Vijay Deverakonda in Puris Film , Vijay Deverakonda Role In Fighter Movie, Fighter Movie Latest News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ బాక్సర్‌గా దర్శనమివ్వనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ‘ఫైటర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఒక డాన్‌కి, అతని కొడుకుకి మధ్య సాగే కథే ఈ చిత్రమని తెలిసింది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో… ఓ సీనియర్ హీరో డాన్‌గా కనిపించనుండగా… అతని కొడుకుగా విజయ్ నటించనున్నాడని సమాచారం. పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించనున్న ఈ క్రేజీ ఎంటర్‌టైనర్… ఈ ఏడాది నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని తెలిసింది. అలాగే… 2020 సమ్మర్‌లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టు టాక్. మరి… పూరి, విజయ్ ఫస్ట్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here