సుధీర్ వర్మ దర్శకత్వంలో నాని ?

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Natural Star Nani Next With Sudheer Varma, Nani in talks for one more project, Natural Star Nani Next Movie With Sudheer Varma, Sudheer Varma Next Project Details, Nani Ropped an Interesting Role, Nani Latest Movie News

హీరో నాని కథానాయకుడిగా విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ NANI’S గ్యాంగ్ లీడర్ సెప్టెంబర్ 13 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఆ మూవీ ప్రమోషన్స్ లో నాని బిజీగా ఉన్నారు. నాని ప్రస్తుతం మోహన కృష్ణ ఇంద్ర గంటి దర్శకత్వం లో రూపొందుతున్న V మూవీ లో నటిస్తున్నారు. అష్టా చమ్మా వంటి సూపర్ హిట్ మూవీ తో తనను హీరో గా టాలీవుడ్ కు పరిచయం చేసిన ఇంద్రగంటి దర్శకత్వంలో నాని తన 25 వ మూవీ లో నటించడం విశేషం. V మూవీ 2020 సంవత్సరంలో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిన్నుకోరి, మజిలీ వంటి సూపర్ హిట్ మూవీస్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందనున్న రొమాంటిక్ డ్రామా షూటింగ్ 2020 జనవరిలో ప్రారంభం కానుంది. స్వామి రారా వంటి హిట్ మూవీ దర్శకుడు సుధీర్ వర్మ ఒక మాస్ ఎంటర్ టైన్ మూవీ కై హీరో నాని తో చర్చలు జరుపుతున్నారని సమాచారం. సుధీర్ వర్మ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు. నాని ఆ స్క్రిప్ట్ కు ఇంప్రెసయి తన అంగీకారం తెలిపితే ఆ మూవీ సెట్స్ పైకి వెళుతుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − five =