క్రేజీ గా గ్యాంగ్ లీడర్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Gang Leader Crazy Pre Release Business, Pre Release Business for Gang Leader Movie, Gang leader Worldwide Pre Release Business, Gang Leader Latest Movie News, Nani Starrer Gang Leader Movie Updates

విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా గ్యాంగ్ లీడర్. ఇంకా మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో ఇంకా స్పీడ్ పెంచారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకం పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాజమండ్రిలో నిర్వహించారు. అంతేకాదు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా క్రేజీ గా జరిగినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాం – 8.00 కోట్లు
సీడెడ్ – 3.60 కోట్లు
యూఏ – 2.50 కోట్లు
గుంటూరు – 1.80 కోట్లు
ఈస్ట్ – 1.60 కోట్లు
కృష్ణ – 1.45 కోట్లు
వెస్ట్ – 1.20 కోట్లు
నెల్లూరు – 0.75 కోట్లు
ఏపీ/తెలంగాణ – 20.90 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.80 కోట్లు
ఓవర్సిస్ – 5.50 కోట్లు
వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ – 28.20 కోట్లు

ఇక ఈ సినిమాలో నాని సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తుండగా, ఆర్ఎక్స్ 100′ హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. ఇతర కీలక పాత్రల్లో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రఘుబాబు, సత్య నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 2 =