య‌న్టీఆర్ ‘కలసివుంటే కలదుసుఖం’కు 58 ఏళ్ళు

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, 58 years for ntr kalasivunte kaladu sukham, kalasivunte kaladu Sukham Telugu Movie, NTR Starrer kalasivunte kaladu Sukham Movie, kalasivunte kaladu Sukham Movie Completed 58 Years, 58 Glorified Years For kalasivunte kaladu Sukham

ఎన్టీఆర్, సావిత్రి… తెలుగుతెరపై కనువిందు చేసిన సక్సెస్ ఫుల్ జోడి. వీరిద్దరి కలయికలో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో ‘కలసివుంటే కలదుసుఖం’ ఒకటి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాపీ చాణక్య దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్… తమిళ చిత్రం ‘భాగపిరివినై’ (శివాజీ గణేషన్, బి.సరోజాదేవి)కు రీమేక్‌గా రూపొందింది. ఎస్.వి.రంగారావు, హరనాథ్, రేలంగి, సూర్యకాంతం, హేమలత, గిరిజ తదితరులు ముఖ్య భూమికలు పోషించిన ఈ సినిమాకి మాస్టర్ వేణు అందించిన స్వరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటిలో “ముద్దబంతి పూలుబెట్టి” (కొసరాజు), “నా వరాల తండ్రి” (ఆరుద్ర) వంటి పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ చిత్రాన్ని సారథి స్టూడియోస్ పతాకంపై వై.రామకృష్ణ ప్రసాద్, సి.వి.ఆర్.ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. 1961 సెప్టెంబర్ 8న విడుదలై ఘన విజయం సాధించిన ‘కలసివుంటే కలదుసుఖం’… నేటితో 58 వసంతాలు పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =