రాజమండ్రి లో ఎంత మంచివాడవురా మూవీ షూటింగ్

2019 Latest Telugu Film News, Entha Manchivaadavuraa Shoot in Rajamundhary, Kalyan Ram Entha Manchivaadavuraa,Kalyan Ram next underway in Rajahmundry, Kalyan Ram Next Titled Entha Manchivaadavuraa Shooting in Rajamundhary, Kalyan Ram Latest Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

ఆదిత్య మ్యూజిక్ సుభాష్ గుప్తా, ఉమేష్ గుప్తా, శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణసారథ్యంలో కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎంత మంచివాడవురా మూవీ జులై నెలలో ప్రారంభమై హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకున్న విషయం తెలిసిందే. మెహరీన్ కథానాయిక కాగా గోపిసుందర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎంత మంచివాడవురా మూవీ ప్రస్తుతం రాజమండ్రి, గోదావరి నది పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకొంటుంది. కొన్ని రోజుల క్రితం ఒక స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించిన చిత్ర యూనిట్ ఇప్పుడు హీరో కళ్యాణ్ రామ్ తో ఒక ఫైట్ సీన్ ను తెరకెక్కిస్తోంది.ఎంత మంచివాడవురా మూవీ టైటిల్ ఇంప్రెసివ్ గా ఉండి ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంది.ఫస్ట్ లుక్ పోస్టర్ కు విశేష స్పందన లభించింది. ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 3 =