‘మీకు మాత్రమే చెప్తా’ టీజర్ రిలీజ్

2019 Latest Telugu Film News, Meeku Maatrame Cheptha Teaser Release Poster, Meeku Mathrame Cheptha Movie Latest News, Meeku Mathrame Cheptha Teaser Out, Meeku Mathrame Cheptha Teaser Released, Meeku Mathrame Cheptha Teaser Revealed, Teaser Out Meeku Mathrame Cheptha Movie, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News, Vijay Deverakonda Meeku Matrame Chepta Movie Teaser Release

పెళ్లి చూపులు కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి విజయ్ దేవరకొండ నిర్మాతగా.. తరుణ్ భాస్కర్ హీరోగా మీకు మాత్రమే చెప్తా అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక కొద్ది రోజులు సైలెంట్ గా షూటింగ్ జరుపుకున్న వీరు ఇప్పుడు వెంటవెంటనే అప్ డేట్స్ ఇచ్చేస్తుంది. ఫస్ట్ టైటిల్ పోస్టర్, ఆ తర్వాత ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. తాజాగా సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ ను చూస్తుంటే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్నట్టు తెలుస్తుంది. కామెడీ డోస్ గట్టిగానే ఉంటుందనిపిస్తుంది.

కాగా ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ షమ్మిర్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇంకా అభినవ్, నవీన్ జార్జి థామస్ కూడా నటిస్తున్నాడు. అనసూయ మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. మరో ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here