సాహో ఫస్ట్ వీక్ కలెక్షన్స్

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Saaho 1st Week Worldwide Collections, Saaho Movie Collections,Saaho 1st Week Area Wise Collections, Prabhas Saho 1st Week Total Collections, Saaho Box Office Collection , Saaho Day 7 Telugu Box Office Collection, Saaho First Week World Wide Collections

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ యాక్షన్ అండ్ భారీ బడ్జెట్ సినిమా సాహో ఆగష్ట్ 30వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కలెక్షన్స్ విషయం లో మాత్రం రాజీ పడట్లేదు. మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. మొత్తానికి ఇప్పటివరకూ ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ రూ.350 కోట్లు దాటి… ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి తర్వాత సాహో మరో మైలురాయిగా నిలిచిపోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఈ సినిమా ఫస్ట్ వీక్ వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత వరకు కలెక్షన్ రాబట్టిందో చూద్దాం..

సాహో ఫస్ట్ వీక్ కలెక్షన్స్

నైజాం – 26.22 కోట్లు
సీడెడ్ -10.80 కోట్లు
ఉత్తరాంధ్ర – 8.91 కోట్లు
గుంటూరు – 7.46 కోట్లు
ఈస్ట్ – 6.90 కోట్లు
వెస్ట్ – 5.20 కోట్లు
కృష్ణా – 4.75 కోట్లు
నెల్లూరు – 3.89 కోట్లు

టోటల్ ఏపీ/తెలంగాణ ఫస్ట్ వీక్ షేర్ – 74.01 కోట్లు

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here