మణిరత్నం” పొన్నియిన్ సెల్వన్ ” డిసెంబర్ లో ప్రారంభం

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Mani Ratnam New Movie To Kickstart In December, Mani Ratnam New Movie, Mani Ratnam New Movie To Start Shooting From December, Mani Ratnam Next Project Details, Mani Ratnam Latest Movie News, Mani Ratnam next Shoot in December

నాయకన్, అంజలి, దళపతి, రోజా, బాంబే, కణ్ణత్తిల్ ముత్త మిట్టాల్ , చెక్క చివంద వానం వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన సీనియర్ నిర్మాత, దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ చారిత్రాత్మక మూవీ పొన్నియిన్ సెల్వన్ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుందని సమాచారం. ప్రముఖ తమిళ రచయిత కల్కి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ మూవీ 800 కోట్లతో రెండు భాగాలుగా రూపొందనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై మణిరత్నం దర్శకత్వం లో భారీ బడ్జెట్ తో రూపొందనున్న పొన్నియిన్ సెల్వన్ మూవీ కి ఆస్కార్ అవార్డ్ విన్నర్ AR రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీ లో 12 సాంగ్స్ ఉంటాయని సమాచారం. తమిళనాడు కింగ్ రాజ రాజ చోళన్ చరిత్ర ఆధారంగా రూపొందనున్న ఈ మూవీ లో దక్షిణాది తో పాటు ఉత్తరాది నటీ నటులు కూడా నటిస్తున్నారు. ఈ మూవీ లో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, విక్రమ్, కార్తీ, జయం రవి, విజయ్ సేతుపతి, మోహన్ బాబు, ఐశ్వర్య రాయ్, నయనతార, కీర్తి సురేష్ వంటి స్టార్ హీరో, హీరోయిన్స్ నటించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 13 =