బిగ్ బాస్ హౌస్ లో రవికృష్ణ కు అన్యాయం జరిగిందా..!

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Ravi Krishna In Bigboss Being Targeted, Ravi Krishna Bigg Boss Contestant, Bigg Boss Telugu, Bigg Boss Telugu Session 3 Latest News, Bigg Boss Telugu 3 Updates

బిగ్ బాస్ సీజన్ 3 లో.. ఉన్నా అందరి కంటెస్టెంట్లలో కాస్త ఓపిక ఎక్కువ, ఎలాంటి గొడవలకు పోకుండా, నెమ్మదిగా తన గేమ్ ను ఆడుకుంటున్న వ్యక్తి ఎవరంటే వెంటనే రవికృష్ణ అని చెప్పేయొచ్చు. మొదటి నుండి తన ఆటను తన స్టైల్ ల్లో ఆడుతూ మంచి కంటెస్టెంట్ గా ఆడియన్స్ మనసులో చోటు దక్కించుకున్నాడు. మరి అలాంటి రవికి నిన్న జరిగిన టాస్క్ లో అన్యాయం జరిగిందా అంటే జరిగిందనే అంటున్నారు ప్రేక్షకులు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా ఓ గేమ్ ని పెడతాడు. ఈ గేమ్ లో భాగంగా అందరూ ఎవరికి తోచినట్టు వాళ్ళు తమ స్ట్రాటజీలతో ఆడుతుండగా.. ఒకానొక సందర్భంలో సిచ్యుయేషన్ చేయి దాటిపోతుంది. దీనితో బిగ్ బాస్ గేమ్ రద్దు చేస్తాడు. రద్దు చేసి గేమ్ ఆగిపోయినందుకు కారణమైన ఇద్దరిని సెలెక్ట్ చేయమని చెప్పగా హౌస్ రాహుల్ ని, రవి ని సెలెక్ట్ చేయడంతో జైలు కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఇక్కడే రవి కి అన్యాయం జరిగిందంటున్నారు. నిన్న గేమ్ చుసిన ప్రతి ఒక్కరికీ అర్ధమవుతుంది ఎవరు ఎగ్రసివ్ అయ్యారో..? కానీ హౌస్ మేట్స్ మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా రాహుల్ తో పాటు రవి పేరు ను చెప్పేసారు. నిజానికి నిన్న ఒక్క గేమే కాదు.. మొదటినుండి కూడా రవి ఎప్పుడూ ఏ గేమ్ లో కూడా అంత ఎగ్రసివ్ గా అయిన దాఖలాలు లేవు… ఏ గేమ్ లో అయినా కూల్ గా తనకు తోచిన స్ట్రాటజీలతో.. 100 శాతం ఎఫర్ట్ పెడుతూ.. ఆడుకంటూ వెళ్తుంటాడు. నిన్న కూడా రవి పెద్దగా ఎగ్రసివ్ అవ్వలేదు.. కానీ కంటెస్టెంట్లుసరిగా గుర్తించకపోవడంతో శిక్ష తనకి పడింది.

సో మరి పేషన్స్, నిజాయితీ, మంచితనం ఇలా అన్ని క్వాలిటీస్ వున్న రవి ఇంకొన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి కదా. దానికి మీరు చేయాల్సింది రవి కి ఓట్ చేయడమే. ఓటింగ్ విధానం ఏంటంటే..

Hotstar యాప్ లో లాగ్ ఇన్ అయి Vote అనే బటన్ ని క్లిక్ చేసి రవి కి (10 ఓట్లు) వేయండి.
ఫోన్ ద్వారా మిస్డ్ కాల్స్ ఇవ్వాలంటే.. 8466996702 అనే నెంబర్ కు 50 మిస్డ్ కాల్స్ ఇవ్వండి (50 మిస్డ్ కాల్స్ = 50 ఓట్స్)

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − four =