‘రామ చక్కని సీత’ ట్రైలర్ రిలీజ్

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Rama Chakkani Seetha Movie Trailer Out Now, Rama Chakkani Seetha Movie Trailer Released, Rama Chakkani Seetha Movie Official Trailer, Rama Chakkani Seetha Movie Latest News

ఇంద్ర‌, సుకృత జంట‌గా శ్రీ హర్ష మందా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రామ చ‌క్క‌ని సీత’‌. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఇంకా ఈ సినిమాలో కాశీ విశ్వనాథ్, ప్రియదర్శి, అభయ్, బుల్లెట్ భాస్కర్, అప్పారావ్, మధుమణి, మాధవి, శ్రీలత, రాహుల్ సిప్లిగంజ్, ఆర్ఎక్స్ 100 లక్ష్మణ్, నవీన్ పటమటలంక, ఫణి బసంత్ మరియు కృష్ణ మోహన్ తదితరులు నటిస్తున్నారు. క్రొకొడైల్ క్రియేష‌న్స్ మ‌రియు లియో సెల్యూలాయిడ్స్ నిర్మాణంలో శ్రీమ‌తి విశాల‌క్ష్మి మందా, జిఎల్ ఫ‌నికాంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కేశ‌వ కిర‌ణ్ సంగీతం అందిస్తుండ‌గా.. మురుగ‌న్ గోపాల్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =