సెన్సార్ పూర్తి చేసుకున్న సాహో

2019 Latest Telugu Film News, Saaho Movie Completes Censor, Saaho completes censor formalities, Saaho Censor Report, Saaho Movie Finished Censor, Saaho Completes Censor Certification, Saaho Gets Censored Certified, Saaho Movie Latest News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News
Saaho Movie Completes Censor

మొత్తానికి సాహో సినిమా రిలీజ్ కు ముందే రికార్డులు బద్దలు కొడుతుంది. ఆఖరికి బాహుబలి రికార్డులు కూడా సాహో దెబ్బకి తుడుచుపెట్టుకొని పోతున్నాయి. ఇంకా వారం రోజుల్లో రిలీజ్ కానుండగా..అటు ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా పాల్గొంటూనే.. మరో పక్క రోజుకో సర్ప్రైజ్ ను ఇస్తున్నారు. ఇక ఇప్పటికే సాహో ది ఎండ్ గేమ్ అంటూ ఓ వీడియో గేమ్ ను లాంచ్ చేయగా.. ఇప్పుడు కొత్తగా ఎమోజీ కూడా వచ్చేసింది. ఇలా సరికొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుంది ఈ సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ అయింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా నిడివి 2 గంటల 51 నిమిషాల 52 సెకన్లు.

కాగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, లాల్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, మురళీ శర్మ, ముఖేష్ మంజ్రేకర్, మందిరా బేడీ ఇలా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హాలీవుడ్ తరహా యాక్షన్ సీక్వెన్స్ లతో తెరకెక్కిన ‘సాహో’ ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 16 =