ఉండి పోరాదే సెన్సార్ పూర్తి – రిలీజ్ డేట్ ఫిక్స్

2019 Latest Telugu Film News, Undiporaadhey Movie Completes Censor Formalities, Censor Formalities Completed by Undiporaadhey Movie, Undiporaadhey Movie Latest News, Undiporaadhey Gets Censored, Undiporaadhey Movie Completes Censor Certification, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News

నవీన్ నాయని దర్శకత్వంలో హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘ఉండి పోరాదే’. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎలాంటి కట్స్ లేకుండా.. యూ ఏ సర్టిఫికెట్ పొందింది. అంతేకాదు రిలీజ్ డేట్ ను కూడా సొంతం చేసుకుంది. ఆగష్టు 31 న గ్రాండ్ గా విడుదలవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో డాక్టర్ లింగేశ్వర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్: శ్రీనివాస్ విన్నకోట, మాటలు: సుబ్బారాయుడు బొంపెం, ఎడిటర్: జె.పి, ఫైట్స్: రామ్ సుంకర, నబ, సుబ్బు, మ్యూజిక్ : సాబు వర్గీస్, ఆర్ ఆర్: యెలెందర్ మహావీర్, నిర్మాత : డా. కె. లింగేశ్వర్: స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నవీన్ నాయని.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 13 =