తరుణ్ భాస్కర్‌ తదుపరి ప్రకటన త్వరలో

2019 Latest Telugu Film News, Tharun Bhascker New Movie Announcement Soon, Young Director Tharun Bhascker New Film Announcement Soon, Tarun Bhaskar Upcoming Movie, Tharun Bhascker Latest movie News, New Movie by Tharun Bhascker, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Tharun Bhascker New Movie Announcement Soon

తొలి సినిమా పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్‌ సృష్టించాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్‌. ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండ కి కూడా టాలీవుడ్లో మంచి గుర్తింపు వచ్చింది. అంతే కాదు మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను దక్కించుకున్నాడు. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి. ఆ సినిమా తర్వాత వేరే ఏ సినిమాను మొదలు పెట్టలేదు తరుణ్. మధ్యలో ఫలక్ నుమా దాస్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ గ్యాప్‌లో విజయ్‌ దేవరకొండ నిర్మాతగా కొత్త సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఒక పక్క ఈ సినిమా పనులు జరుగుతుండగానే.. తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు తరుణ్‌. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్ డేట్ ను తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ‘తదుపరి ప్రకటన త్వరలో.. నెర్వస్‌గా ఉంది అలాగే ఎగ్జైటింగ్‌గానూ ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు.మరి చూద్దాం ఏం అప్ డేట్ ఇస్తాడో.. !

 

View this post on Instagram

 

Next announcement, coming soon ! Super nervous and excited. 🤞

A post shared by Tharun Bhascker (@tharunbhascker) on

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 6 =