సందీప్ వంగాకు మాతృ వియోగం

2019 Latest Telugu Film News, Sandeep Reddy Vanga Mother Passes Away, Arjun Reddy Director Sandeep Reddy Vanga's Mother Passes Away, Sandeep Reddy Vanga Mother No More,Sandeep Reddy mother vanga sujatha Expired, RIP sujatha, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News
Sandeep Reddy Vanga Mother Passes Away

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి వంగా సుజాత్ గురువారం తెల్లవారు జామున కన్నుమూశారు. గత కొంత కాలంగా అస్వస్థతతో బాధ పడుతున్న ఆమె ఈ రోజు తెల్లవారుఝామున వరంగల్‌ వెంకటయ్య కాలనీలోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. సందీప్ రెడ్డి తల్లి మృతికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన మొదటి సినిమా అర్జున్ రెడ్డి తోనే టాలీవుడ్ లో సంచలనం సృష్టించాడు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. ఇక ఇదే సినిమాను హిందీలో కూడా రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ కొట్టాడు. గతంలో ఆయన మహేష్ తో సినిమా చేయనున్నారని పలు వార్తలు వచ్చాయి అయితే దీనిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్ర స్క్రిప్ట్ పనులలో ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 8 =