లడఖ్ లో కృష్ణ అండ్ హిస్ లీల మూవీ షూటింగ్

2019 Latest Telugu Film News, Kshanam Director New Movie Shoot Happening In Ladakh, Kshanam Director, Ravikanth Perepu New Movie Shooting in Ladakh, Ravikanth Perepu Started Shooting New Movie,Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News

అడివి శేష్ హీరోగా రవికాంత్ P దర్శకత్వంలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ క్షణం మూవీ కమర్షియల్ గా విజయం సాధించింది. క్షణం మూవీ కి అడివి శేష్ స్టోరీ అందించారు. దర్శకుడు రవికాంత్, అడివి శేష్ క్షణం మూవీ కి స్క్రీన్ ప్లే సమకూర్చగా బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డ్ అడివి శేష్ తో పాటు రవికాంత్ అందుకొన్నారు. ఇప్పుడు రవికాంత్ ఒక న్యూ ఏజ్ రొమాంటిక్ మూవీ ని రూపొందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రవికాంత్ P దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా కృష్ణ అండ్ హిస్ లీల మూవీ రూపొందుతుంది. శీరత్ కపూర్, షాలిని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కృష్ణ అండ్ హిస్ లీల మూవీ ప్రధాన షూటింగ్ కశ్మీర్ లోని లడఖ్ లో ముగిసింది. లడఖ్ లోని ఒక ఫోటో ను దర్శకుడు రవికాంత్ సోషల్ మీడియా లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − two =