త్రీ మార్కర్ ఛాలెంజ్, వాటర్ సేవింగ్ గురించి చెప్పిన సూపర్ స్టార్ మహేష్ బాబు సితార, వంశీ పైడిపల్లి తనయ ఆద్య ఇప్పడు మరో వీడియో తో వచ్చేసారు. ఈసారి బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్ అనే ఛాలెంజ్ తో ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసో వీడియో ద్వారా చూపించారు. మరి మీరు కూడా వారి మధ్య బాండింగ్ ఎంత ఉందో ఈ వీడియో చూసి తెలుసుకోండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: