దబాంగ్ 3 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

#Dabangg3, Dabangg 3 Movie Latest News, Dabangg 3 Movie Release Date Confirmed, Dabangg 3 Movie Updates, Dabangg 3 Movies Releasing On 20th December 2019, Dabangg 3 Release Date Locked, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

అర్భాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా జంటగా అభినవ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన దబాంగ్ హిందీ మూవీ 2010సంవత్సరంలో రిలీజయి ఘనవిజయం సాధించింది. సోనాక్షి బాలీవుడ్ కు పరిచయమైన దబాంగ్ మూవీ లో పోలీస్ ఆఫీసర్ చుల్ బుల్ పాండే గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సల్మాన్ ఖాన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అర్భాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అర్భాజ్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన దబాంగ్ మూవీ సీక్వెల్ దబాంగ్ 2 మూవీ 2012 సంవత్సరం లో రిలీజయి ఘనవిజయం సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు దబాంగ్ 3 మూవీ ప్రభు దేవా దర్శకత్వంలో రూపొందుతుంది. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, అర్భాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సల్మాన్ ఖాన్, సోనాక్షి, కన్నడ సూపర్ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రలలో రూపొందిన దబాంగ్ 3 మూవీ డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ డబ్బింగ్ వెర్షన్స్ హిందీ మూవీ తోపాటు రిలీజ్ కానున్నాయి. ప్రభుదేవా, సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో రూపొందిన వాంటెడ్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సల్మాన్, సోనాక్షి ముచ్చటగా మూడవ సారి కలసి నటించడం విశేషం. సల్మాన్ ఖాన్ చుల్ బుల్ పాండే గా మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 3 =